Anantapuram YSRCP MP Candidate Shankar Narayana |అనంతపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణతో ఏబీపీ ఫేస్ టు ఫేస్ | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు మోసపూరిత మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ విమర్శించారు. చంద్రబాబు ఎన్ని బూటకపు హామీలు ప్రకటించినా రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రెండో సారి ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్న శంకర్ నారాయణతో ఏబీపీ దేశం ప్రతినిధి ఫేస్ టు ఫేస్
Continues below advertisement