Pulivarthi Nani Interview | చంద్రగిరిలో 20ఏళ్ల చరిత్రను ఈసారి తిరగరాస్తా | ABP Desam
చంద్రగిరిలో ఈసారి టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం అని, నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు కొత్త ప్రభుత్వంలో చేపడతాం అంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో ఏబీపీ దేశం రిపోర్టర్ గణేష్ ఫేస్ టు ఫేస్