Pulasa Fish Curry Business: డబ్బాలో పులస పులుసు... గోదావరోళ్ల క్రేజీ బిజినెస్ | ABP Desam

Continues below advertisement

గోదావరికి కొత్త వరద రాగానే దొరికే పులస చేపలతో చేసే పులుసు ఒక్కసారైనా రుచి చూడాలని అనుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఈ పులసల క్రేజ్ ఇతర రాష్ట్రాలకూ పాకింది. వివిధ కారణాల వల్ల పులస రుచిని ఆస్వాదించలేకపోతుంటారు చాలా మంది. ఇదే ఓ వ్యక్తికి బిజినెస్ ఐడియాగా మారింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram