Lineman Cuts Power to Police Station | పోలీసులు చలాన్ వేస్తే..విద్యుత్ శాఖ ఉద్యోగి కరెంట్ కట్ చేశాడు
ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తే ఏం చేస్తారు..! సైలెంట్ గా చలాన్ కడతారు లేదా అబ్జెక్షన్ చెబుతారు అంతే కదా.! ఇక్కడ చూడండి.. తన బండికి చలాన్లు వేస్తారా అనే కోపంతో విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగి.. ఆ పోలీసులు ఉంటున్న బూత్ లో కరెంట్ ఆపేశారు.