నీలిమందు వ్యాపారం నుంచి పసిడి వ్యాపారం దాకా సాగిన ప్రొద్దుటూరు ప్రస్థానం
Continues below advertisement
ఒకానొకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ప్రొద్దుటూరులో నీలి మందు వ్యాపారాన్ని సాగించేవారు. స్థానిక అమ్మవారిశాల వీధిలోని వ్యాపారస్తులు అంతా నీలిమందు వ్యాపారం చేస్తూ నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఎగుమతి చేసేవారు. కాలక్రమేణా నీలి మందుకు ఆదరణ తగ్గడంతో బంగారం వ్యాపారం వైపు వ్యాపారస్తులు అంతా దృష్టి పెట్టారు.
Continues below advertisement