Bendapudi ZPHS Students : స్టూడెంట్స్ ను ప్రశంసలతో ముంచెత్తిన US కాన్సులేట్ జనరల్ | ABP Desam

అమెరికన్ యాక్సెంట్ తో అదరగొడుతున్న బెండపూడి స్టూడెంట్స్ కు అరుదైన గౌరవం లభించింది. యూఎస్ కాన్సులేట్ జనరల్ డొనాల్డ్ హెఫ్లిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెండపూడి స్టూడెంట్స్ తో మాట్లాడారు. అమెరికన్ యాక్సెంట్ తో సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోయిన పిల్లలతో హెఫ్లిన్ ముచ్చటించి వారిని అభినందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola