Amit Shah NTR భేటీ తో BJP ఏం ప్లాన్ చేస్తోంది..! | DNN | ABP Desam

అమిత్ షా,ఎన్టీఆర్ భేటీ పై తెలుగు రాష్ట్రా ల్లో అస‌క్తిక‌రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. కచ్చితంగా ఇది రాజ‌కీయ‌మేన‌ని ఎన్టీఆర్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌రింత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.అటు బీజేపీ కూడా ఈ విష‌యంలో ఖుషీగా ఉంది. పార్టీకి అనుకూలంగా ఈ అంశాన్ని మార్చుకోవాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola