Principal Responds To Burkha Row: కాలేజీ నిబంధనలు పాటించమన్నాం| Loyola College | Vijayawada

Vijayawada Loyola Collegeలో జరిగిన బుర్కా ఘటనపై కళాశాల Prinicpal స్పందించారు. College rules ప్రకారం ప్రతి విద్యార్థి Uniformలోనే Classకి Attend అవ్వాలని.. అలా అని విద్యార్థులతో admission timeలోనే signature పెట్టించామని ప్రిన్సిపల్ అన్నారు. రోజూ వచ్చే విద్యార్థులు వెయిటింగ్ హాల్ లోకి వెళ్లి వాళ్ల బుర్కా తీసేసి క్లాస్ కి వస్తారని.. ఇవాళ roundsకి వెళ్లినప్పుడు ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ బుర్కాతో కనిపిస్తే యూనిఫాంలోనే క్లాస్ లోకి రావాలని చెప్పినట్లు తెలిపారు. కావాలంటే వాళ్ల పేరెంట్స్ తో కూడా మాట్లాడతామని చెప్పామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola