President Murmu in Tirumala : రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ | DNN | ABP Desam
Continues below advertisement
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రాష్ట్రపతికి టీటీడీ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్లిన రాష్ట్రపతికి అనంతరం టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందచేశారు. వేద ఆశీర్వచనం అందచేశారు.
Continues below advertisement