PRC Saga : స్టీరింగ్ కమిటీ సమావేశంపై ఉపాధ్యాయ నాయకుల స్పందన | ABP Desam

స్టీరింగ్ కమిటీతో జరిగిన సమావేశంలో ఒప్పుకోని అంశాలను కూడా ఒప్పుకున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని UTF నాయకులు ఖండించారు. తాము సమావేశానికి హాజరైనట్టు చేసిన సంతకాలను ఈ రకంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఫిట్ మెంట్ పై మరో మాట లేదని తమకు చెప్పినట్టు వెల్లడించారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola