PRC Issue: ఏపీ సచివాలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ | ABP Desam
Continues below advertisement
PRC వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. సచివాలయ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తూ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత సచివాలయ ప్రాంగణంలో రివర్స్ ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్లనే నినాదాలుగా చేస్తూ వెనక్కి నడుస్తూ తమ నిరసన తెలిపారు.
Continues below advertisement