సీఎస్ సమీర్ శర్మ ఉద్యమానికి ఉత్ప్రేకంగా పని చేస్తున్నారన్న పీఆర్సీ సాధన సమితి నేతలు. | ABP Desam
సీఎస్ కామెంట్లపై సీరియస్సుగా స్పందించారు పీఆర్సీ సాధన సమితి నేతలు. ఉద్యోగ సంఘ నేతలను ఉద్దేశించి సీఎస్ చేసిన కామెంట్లపై పీఆర్సీ సాధన సమితి నేతలు మండిపడ్డారు.ఆర్ధిక శాఖ అధికారులనూ తీవ్రంగా విమర్శించారు పీఆర్సీ నేతలు.ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ అధికారులదే బాధ్యత అన్నారు.