Prathipati Pullarao Protest On Road: ఎన్టీఆర్ సుజల పథకాన్ని అడ్డుకున్న పోలీసులు | ABP Desam
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునఃప్రారంభోత్సవంలో వివాదం జరిగింది. పథకం ప్రారంభించేందుకు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చారు. ఆయన్ని పోలీసులు అడ్డుకోగా టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి ప్రత్తిపాటి పుల్లారావు నిరసన తెలిపారు.