Prabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP
అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టీడీపీ టికెట్ దక్కకపోవటంపై కార్యకర్తలు భగ్గుమన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఆఫీసుపై సొంత పార్టీ నాయకులే దాడికి దిగి ధ్వంసం చేశారు. టికెట్ పొందిన నాయకుడిని అడుగుకూడా పెట్టనివ్వమని హెచ్చరించారు.