Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABP

బీజేపీ హిందూపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవటంపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola