కూలీలుగా మారుతున్న నేత కార్మికులు
ABP Desam
Updated at:
22 Dec 2021 07:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేసవిలో చల్లగా ... శీతాకాలంలో వెచ్చగా ... ఇదీ పొందూరు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత . ఈ వస్త్రాలను ధరిస్తే ఎంతో హుందాగా , సౌకర్యవంతంగా ఉంటాయి . అందుకే మహాత్మా గాంధీ నుంచి ప్రస్తుత రాజకీయనాయకుల వరకూ అందరూ పొందూరు ఖాదీకి అభిమానులే . ఐతే దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ ఖాదీ ఇప్పుడు ఉనికిని కోల్పేయే ప్రమాదంలో ఉంది . ఈ పరిశ్రమ పై ఆధారపడిన వారి జీవితాలు కరోనా దెబ్బకు కకావికలం అయిపోతున్నాయి . పొందూరు ఖాదీకి కరోనా కష్టాల వచ్చాయి.