Police Took Away Innova Car From Family To Use As CM Convoy | Palnadu | CM Ongole Visit | ABP Desam

Continues below advertisement

తిరుమలకి వెళ్లాల్సిన పల్నాడు జిల్లాకు చెందిన ఓ ఫ్యామిలీకి దారిలో టిఫిన్ సెంటర్ దగ్గర ఇన్నోవా కారు ఆపారు. ఈ లోపు అక్కడికి ఓ పోలీస్ వచ్చి ఏప్రిల్ 22న సీఎం ఒంగోలు పర్యటన కోసం సీఎం కాన్వాయ్ కావాలి. మీ కారు తాళాలతో పాటు డ్రైవర్ ని కూడా పంపించండి అంటూ డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram