Minister Vidadala Rajini Visits Guntur Government Hospital: ఆస్పత్రి సిబ్బందిపై ఫైర్ | ABP Desam

Continues below advertisement

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని పర్యటించారు. అత్యవసర విభాగంలో రోగులు అవస్థలు పడుతుంటే ఆస్పత్రి సిబ్బంది ఎందుకు పట్టించుకోవట్లేదని మంత్రి ప్రశ్నించారు. రోగుల రిజిష్టర్ సరిగా మెయింటెన్ చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram