Police Injured in Jallikattu: కుప్పం సరిహద్దు తనిమడుగులో జల్లి కట్టు వేడుకలు..పోలీసులకు గాయాలు

Chittor Disctrict Kuppam Boarder ప్రాంతమైన Kolar District Tanimaduguలో జల్లికట్టు వేడుకలు జోరుగా సాగుతున్నాయి. Jallikattu లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షించారు. KGF DSP Muralidhar ఆధ్వర్యంలో గస్తీ చూస్తుండగా...ఓ ఎద్దు పోలీసులపైకి దూసుకు వచ్చింది. దీంతో డీఎస్పీ సహా పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులను Kuppam PES ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola