Ex Minister Ayyanapatrudu: అయ్యనపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు | ABP Desam

Continues below advertisement

AP Ex-Minister Ayyanapatrudu ఇంటి వద్ద మరోసారి పోలీసులు భారీగా మోహరించారు. CRPF Officials ఇప్పటికే Narsipatnam చేరుకున్నారు. ఇవాళ రాత్రి ఏ టైంలోనైనా Ayyanaను అరెస్ట్ చేస్తారంటూ పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులకు దీటుగా అయ్యన్న ఇంటికి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. బుధవారం ఉదయం అయ్యన్న ఇంటికి పోలీసులు వెళ్లగా.. తాను ఇంట్లో లేరని కుటుంబసభ్యులు చెప్పారు. అయ్యన్న అరెస్ట్ వార్తలతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram