Polavaram Politics : తప్పు మీదంటే మీదంటూ టీడీపీ, వైసీపీ ల పోలవరం డిబేట్ | ABP Desam
పోలవరం ప్రాజెక్ట్ పై టీడీపీ,వైసీపీ నేతల మద్య మాటల యుద్దం కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో వైఫల్యాలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని వైసీపీ అంటుంటే...జగన్ సర్కార్ చేతకాని తనం అంటూ టీడీపీ ఎదురు దాడికి దిగుతోంది. మాజీ మంత్రి దేవినేని ,ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు మధ్య పోలవరంపై మాటల యుద్ధమే నడుస్తోంది.