Polavaram Politics : రాజకీయరణంగా మారిన పోలవరం ప్రాజెక్ట్ | ABP Desam
Continues below advertisement
పోలవరం ప్రాజెక్ట్ కేంద్రంగా ఆంధ్రా, తెలంగాణ మంత్రులు మాటల తూటాలు పేలాయి. రాజకీయ రణంగా మారిందా అనిపించేలా ప్రాజెక్ట్ పై ఇరు రాష్ట్రాల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.
Continues below advertisement
Tags :
Telangana ANDHRA PRADESH Godavari Ambati Rambabu Polavaram Godavari Floods Botsa Satyanarayana Badrachalam Puvvada Ajay Polavaram Height Godavari Flodds