PM Modi Varanasi Nomination | వారణాసి ఎంపీగా మోదీ నామినేషన్..హాజరైన Chandrababu Pawan Kalyan | ABP
వారణాసి ఎంపీగా ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులతో పాటు ఎన్డీయే లో భాగస్వామ్యమైన ఇతర పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి ఎన్డీయే కూటమిలో భాగస్వామమైన టీడీపీ, జనసేనల తరపున ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.