YCP TDP Fight With Bombs | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
ABP Desam
Updated at:
14 May 2024 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్నికల రోజు ఏపీ హింసాత్మకంగా మారింది. వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ప్రధానంగా పల్నాడు, కడప జిల్లాలో జరిగిన ఘటనలతో ప్రజలు వణికిపోయారు. అసలు ఏపీలో ఈ ఘటనలకు కారణమేంటీ..ఏం జరిగింది అసలు ఈ వీడియోలో చూడండి.