స్వతంత్ర ఉద్యమ సమయంలో ఆదివాసీలు చేసిన త్యాగాలు మరిచిపోలేనివన్నారు ప్రధాని మోదీ. దేశానికి జెండానే అందించిన నేల ఆంధ్రప్రదేశ్ అన్న మోదీ..ఇక్కడి వీరుల కథలు భావితరాలకు స్ఫూర్తినందించాలన్నారు.