Alluri Sitaramaraju Statue : భీమవరంలో సీతారామరాజు విగ్రహం నుంచి లైవ్ | ABP Desam

Continues below advertisement

Alluri Sitaramaraju 125వ జయంతి వేడుకల సందర్భంగా భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భీమవరం వాసులు సంబరాల్లో మునిగిపోయారు. అల్లూరి విగ్రహం ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram