ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన్ రగడ | DNN | ABP Desam

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యాన‌ర్ల‌ను త‌యారు చేయ‌టాన్ని నిషేధించాలంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించటం చ‌ర్చ‌నీయాశంగా మారింది.ఫ్లెక్సీలు కాలుష్యానికి ప్ర‌ధాన కార‌ణంగా మారుతున్నాయ‌ని,వాటి త‌యారీ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. సడన్ గా ఈ ప్రకటన చేయడంతో... ఫ్లెక్సీ తయారీ దారులు ఆందోళన బాట పట్టారు. ఉన్నపలంగా నిషేధం అమలు చేయడం సరికాదంటున్నారు. ప్రింటింగ్ వ్యాపారుల ఆందోళనలపై మా ప్రతినిధి హరీశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola