కరకట్టల నిర్మాణం పూర్తికాక నదుల పరీవాహక ప్రాంతాల్లో ఇబ్బందులు | DNN

Continues below advertisement

ఒడిశాలో వర్షం పడితే చాలు.... శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నదులు పొంగిపోతాయి. ఎప్పుడు ఏ విధంగా ఉగ్రరూపం దాల్చుతుందో తెలియదు. ఇక ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితి. ప్రభుత్వమే చేతులెత్తేసిందని అధికారులే నేరుగా చెప్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram