Pithapuram YCP MLA Candidate Vanga Geetha | పవన్ చేయలేడని చెప్పట్లేదు..కానీ ట్రాక్ రికార్డ్ చూడండి
ABP Desam
Updated at:
24 Apr 2024 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిఠాపురం నియోజకవర్గంలో స్థానికులకు అందుబాటులో ఉండి వాళ్ల సమస్యలు తీర్చగలిగే ఓపిక, సామర్థ్యం, సత్తా తనకు మాత్రమే ఉన్నాయంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా. రాజకీయంగా కమిట్మెంట్ తో ఉన్నామంటున్న వంగా గీత..పవన్ చేయలేడని చెప్పట్లేదు కానీ..తనకు రాజకీయనాయకురాలిగా ఉన్న ట్రాక్ రికార్డు కూడా చూడాలంటున్నారు. పిఠాపురంలో వైసీపీ వ్యూహాలపై వంగీ గీతాతో వైసీపీ ఫేస్ టూ ఫేస్.