Pithapuram Cheap Liquor | పిఠాపురంలో నాసిరకం మద్యం పట్టించిన టీడీపీ,జనసేన నేతలు | ABP Desam
పిఠాపురంలో భారీగా నాసిరకం మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీకి చెందిన కొందరు నాయకుల ఇళ్లలో భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు టీడీపీ, జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు పిఠాపురంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్సార్ గార్డెన్స్, కుమారపురంలోని వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.