Pilli Subhash Chandra Bose Interview | మా విషయంలో చంద్రబాబు చేసిన తప్పు అదే | ABP Desam
సీఎం వైఎస్ జగన్ కోసం వైసీపీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎందుకు అన్ని త్యాగాలు చేశారు. జగన్ అడిగితే మంత్రి పదవిని ఎన్నిసార్లైనా వదిలేసేంత బంధం వారి ఇద్దరి మధ్య ఎలా కుదిరింది. అసలు వైఎస్ తో పోల్చినప్పుడు జగన్ పై పిల్లి ఏమని అభిప్రాయం చెప్పారు..ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు నో ఫిల్టర్ విత్ నగేశ్ లో చూడండి.