SriKakulam : పంచాయతీ కార్యాలయంను ముట్టడించిన పందుల పెంపకం దారులు
శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంను పందులు పెంపకదారులు ముట్టడించారు. తమ పందులును పట్టుకొని దళారులతో కుమ్మకై అమ్మేసారని ఆరోపించారు. పంచాయితీ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరసన తెలిపారు.