Payyavula Kesav : పోలీసులు న్యాయస్దానం మెట్లెక్కక తప్పదు.. పయ్యావుల కేశవ్

Continues below advertisement

మహిళలను అవమానించిన మంత్రులకు ఎస్కార్ట్ పోలీసులతో రక్షణ కల్పిస్తారా అంటూ టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్యాయం జరిగిందని ప్రశ్నించిన టిడిపి మహిళా నేతలను పోలీసులు వేధించడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్మించారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram