Perni Nani on Special Status: టీడీపీ, బీజేపీపై మంత్రి పేర్ని నాని విమర్శలు | TDP | YCP | BJP
Continues below advertisement
AndhraPradesh కు Special Status పై TDP, BJP తమ వైఖరిని ప్రకటించాలని మంత్రి Perni Nani డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మేలు జరగకుండా ఉండేందుకు MP GVL కృషి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17న జరగబోయే భేటీ అజెండాలో హోదా అంశాన్ని పెట్టినప్పుడు మాట్లాడని టీడీపీ, తీసేసినప్పుడు మాత్రం మాట్లాడుతున్నారని విమర్శించారు.
Continues below advertisement