Perni Nani Helps to Women | కాళ్లకు చెప్పుల్లేని వృద్ధురాలికి పేర్నినాని సాయం | ABP Desam
Continues below advertisement
మాజీ మంత్రి పేర్ని నాని మానవత్వాని చాటుకున్నారు. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మచిలీపట్నంలో ఓ వృద్ధురాలు మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా వెళ్తుంది. ఆమె చూసిన పేర్నినాని చలించిపోయారు. చెప్పుల్లేకుండా ఎండలో వెళ్లడమేంటని ఆమెను అడిగి.. వెంటనే పక్కనున్న చెప్పుల షాపుకు తీసుకెళ్లారు. తనే స్వయంగా చెప్పులు చూసి, కొనిచ్చారు. పేర్ని నాని సాయానికి ఆ వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపారు.
Continues below advertisement