Tirupati : Kotha Sanambatla గ్రామంలో ఉన్నట్టుండీ మంటలు | ABP Desam
Kotha Sanambatla గ్రామంలో ఉన్నట్టుండీ మంటలు చెలరేగుతున్నాయి. పొలాల్లో గడ్డివాములు దగ్ధమవుతున్నాయి. ఇళ్లలోనూ అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తున్నాయి. అన్నదమ్ములకు చెందిన ఇళ్లు, పొలాల్లోనే మంటలు చెలరేగుతుండటం గమనార్హం. ABP Desam Ground Report