People Reaction On Gas Cylinder Rates: 200 రూపాయల తగ్గింపుపై ప్రజల రియాక్షన్

వంటగ్యాస్ సిలిండర్ పై 200 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం ఎన్నికల స్టంటేనని, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola