Insult For Swamy Vivekananda Statue: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన వైరల్

శ్రీకాకుళం జిల్లా పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానందుని విగ్రహానికి అవమానం జరిగింది. మద్యం మత్తులో కొందరు...విగ్రహాన్ని కర్రతో కొడుతూ, దానిపై ఉమ్మేస్తూ, మట్టి జల్లుతూ, బూతులు తిట్టారు. ఈ అరాచకాన్ని వీడియో కూడా తీసుకున్నారు. ఘటనను పాఠశాల సిబ్బంది గోప్యంగా ఉంచారు. విగ్రహాన్ని దాచేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో జనసేన నాయకులు నిరసన చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola