ఉచితాలు, సంక్షేమ పథకాలపై సామాన్య ప్రజల్లోని అభిప్రాయాలు | DNN | ABP Desam
Continues below advertisement
దేశవ్యాప్తంగా సంక్షేమం, ఉచితాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఇంతకీ అసలు సంక్షేమం..ఉచితాలపై సామాన్యుడి అభిప్రాయం ఏంటి..? ఉచితాలు అందుకుంటున్నా వారిలో అసంతృప్తి ఎందుకు..? ప్రభుత్వాలపై వారి అభిప్రాయం ఏంటో చూడండి.
Continues below advertisement