Pensions Issue In AP : వివాదాస్పదంగా పెన్షన్ రద్దు అంశం

రాష్ట్రంలో సామాజిక పింఛన్ల రద్దు అంశం వివాదాస్పదమవుతోంది. సాంకేతిక కారణాలు చూపించి కొన్నిచోట్ల..చనిపోయారంటూ మరికొన్ని చోట్ల..మొత్తం మీద పెద్దవయస్సులో వారిలో వేదనను నింపుతోంది పింఛన్ కట్ అంశం. అక్రమమార్గంలో పింఛన్లు పొందుతున్నవారిని ఏరేయటమే లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమం..ఇప్పుడు చాలా మంది వృద్ధుల పాలిట శాపంగా మారుతోంది. వారి ఆవేదన ఎలా ఉందో ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola