Penamaluru TDP vs YCP : ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఉద్రిక్తత..! | DNN | ABP Desam
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘‘ఇదేమి కర్మ రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శ్రీకారం చుట్టారు.