Paritala Sunitha : రాప్తాడు నియోజకవర్గం గాండ్లపర్తిలో పరిటాల సునీత పాదయాత్ర | DNN | ABP Desam
రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గం లోని గాండ్లపర్తి లో పాదయాత్ర చేసిన పరిటాల సునీత...జాకీ పరిశ్రమ కోసం అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములు తిరిగి రైతులకు అప్పగించే దమ్ము రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కి ఉందా అని సునీత ప్రశ్నించారు.