Peddireddy Satires On Chandrababu: 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తథ్యమన్న పెద్దిరెడ్డి| ABP Desam

Continues below advertisement

అనంతపురం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి Peddireddy Ramachandrareddy పాల్గొన్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.... చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram