JC Prabhakar Reddy Protest: మురుగునీటి కాలువ నిర్మాణం ఆపాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన| ABP Desam
Continues below advertisement
Anantapur లో Muncipal Regional Director కార్యాలయం ముందు Tadipatri మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు దిగారు. తాడిపత్రిలో మురుగునీటి కాలువకు వ్యతిరేకంగా ఆయన నిరసన చేస్తున్నారు.
Continues below advertisement