PCC Working President Tulasi Reddy on Jagan: లిక్కర్ రేట్లు పెంచడం వల్లే | Jangareddygudem | ABP Desam

Continues below advertisement

జగన్ పరిపాలనలో రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్, సారా ఆంధ్రప్రదేశ్ లా మార్చేశారంటూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంగ్ తులసిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మద్యం నిషేధిస్తామని చెప్పి ఇప్పుడేమో దశలవారీగా మద్యం నిషా పెరుగుతోంది. liquor ratesని అమాంతంగా పెంచడం వల్ల ప్రజలు నాటుసారా బాట పట్టారంటూ ఆరోపించారు. 2021లో పోలీసులు సీజ్ చేసిన నాటుసారా.. మొత్తం ఉత్పత్తిలో ఒక శాతం మాత్రమేనని... దీని పర్యవసానమే జంగారెడ్డి గూడెం మరణాలని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram