Payyavula keshav visits Handrineeva : పంటపొలాలపై Collector తో మాట్లాడిన Payyavula keshav .
ABP Desam
Updated at:
19 Feb 2022 09:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHandrineeva కాలువ కింద పంటలు ఎండుతున్న విషయంపై నీటిపారుదల ఉన్నతాధికారుల తో చర్చించారు PAC Chairman Payyavula keshav. నీటిపారుదల శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి కి రైతుల పరిస్థితిని, కొన్ని రోజులుగా జిల్లాలో రైతుల ఆందోళన చేస్తున్నారని పంటలు ఎండిపోతున్నాయని MLA వివరించారు.