Payyavula Keshav Fires on CM Jagan’s Language: పీకుడు భాష మానకపోతే ప్రజలే పీకేస్తారు | ABP Desam
Continues below advertisement
ఇటీవల జరిగిన వరుస బహిరంగ సభల్లో CM Jagan వినియోగించిన భాషపై TeluguDesam MLA Payyavula Keshav తీవ్ర విమర్శలు చేశారు. పీకుడు భాష మానకపోతే ప్రజలే పదవిలో నుంచి పీకేస్తారని హెచ్చరించారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం పీకిందని ప్రశ్నించారు.
Continues below advertisement
Tags :
Cm Jagan Sensational Comments On Tdp Payyavula Keshav Pressmeet Telugudesam Payyavula Keshav Pressmeet