Payyavula Keshav: చంద్రబాబు చెబితే కేంద్రం అజెండాలో ప్రత్యేక హోదా తీసేసిందా..మీరంత అసమర్థులా..?
AP Special Status YCP ప్రభుత్వం పోరాటం ఏమైందని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ Payyavula Keshav ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు ఉంటే కేంద్రంపై యుద్ధం చేయొచ్చన్న CM JAGAN ఇప్పుడు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. BJP ప్రతీ చట్టానికి YCP మద్దతు పలుకుతున్నా...ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారన్న పయ్యావుల..అవసరమైతే ఎంపీలంతా రాజీనామా చేసైనా ప్రత్యేకహోదా తీసుకురావాలన్నారు.