Pawankalyan Karnataka Election Campaign : జనసేనాని నిర్ణయంపై కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ | ABP Desam
ABP Desam
Updated at:
30 Mar 2023 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్ణాటక ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకు గానూ మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఓ తెలుగు లీడర్ తీసుకునే నిర్ణయం ఏంటని ఇప్పుడు కర్ణాటకలోని రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. ఆ పేరే పవన్ కళ్యాణ్.