Duronto Express Accident : భీమడోలు వద్ద రైల్వేట్రాక్ పై నిలిచిన వాహనాన్ని ఢీకొట్టిన రైలు | ABP Desam
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు భీమడోలు వద్ద పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పైన నిలిచి ఉన్న వాహనాన్ని తెల్లవారుజామున దురంతో బలంగా ఢీకొట్టింది.